ఎల్ నినో ప్రభావంతో తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీ వాటా 32.9 టీఎంసీలుగా అంచనా వేసిన అధికారులు, హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కెనాళ్లకు నీటి కేటాయింపులపై సమీక్షించారు.
తాగునీటికే ప్రాధాన్యం: మంత్రి నిమ్మల
Source: ABP Desam