బుధవారం చంద్రుడు తులా రాశిలో సంచరించనున్నాడు. హంస, గజకేసరి యోగాల ప్రభావంతో కర్కాటకం సహా ఐదు రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు, కొందరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుంది. మిథునం వంటి కొన్ని రాశులకు మాత్రం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి.
గజకేసరి యోగం: 5 రాశులకు అదృష్టం
Source: Samayam Telugu