ఎల్‌నినో సూపర్‌గా మారే ప్రమాదం

ఎల్‌నినో సూపర్‌గా మారే ప్రమాదం

పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటంతో ఎల్‌నినో సూపర్‌ ఎల్‌నినోగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం సగటులో 92 శాతం మాత్రమే ఉండొచ్చు. దీని ప్రభావం వ్యవసాయం, నీటి సరఫరాపై తీవ్రంగా పడే అవకాశం ఉంది.

Source: NTV Telugu

More in Science & Environment

Read the live feed on ZapIndies