ఫ్లిప్కార్ట్లో ఒప్పో ఫైండ్ X9 స్మార్ట్ఫోన్ రూ. 84,999 అసలు ధరకు బదులుగా రూ. 62,779కు లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్లో 6.59 అంగుళాల డిస్ప్లే, డైమెన్సిటీ 9500 చిప్సెట్, 50MP ట్రిపుల్ కెమెరా ఉన్నాయి.
ఫ్లిప్కార్ట్లో ఒప్పో ఫైండ్ X9కు రూ. 22 వేల డిస్కౌంట్
Source: 10TV Telugu