2026లో భారత్లో అత్యధిక క్లెయిమ్డ్ రేంజ్ అందించే టాప్ 15 ఎలక్ట్రిక్ కార్ల జాబితా విడుదలైంది. మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ ఎలక్ట్రిక్ 792 కి.మీ రేంజ్తో మొదటి స్థానంలో ఉండగా, మహీంద్రా బీఈ 6, టెస్లా మోడల్ వై, టాటా సియెరా ఈవీ వంటివి టాప్-5లో నిలిచాయి. ధరలు రూ. 13.49 లక్షల నుంచి రూ. 1.40 కోట్ల వరకు ఉన్నాయి.
2026లో టాప్ 15 లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
Source: 10TV Telugu