టీనేజర్ల కోసం ప్రత్యేక చాట్‌జీపీటీ వెర్షన్‌ను ప్రకటించిన ఓపెన్‌ఏఐ

టీనేజర్ల కోసం ప్రత్యేక చాట్‌జీపీటీ వెర్షన్‌ను ప్రకటించిన ఓపెన్‌ఏఐ

13-17 ఏళ్ల వారి కోసం ప్రత్యేక చాట్‌జీపీటీ వెర్షన్‌ను ఓపెన్‌ఏఐ ప్రకటించింది. హింస, స్వీయహాని, అసభ్య కంటెంట్‌పై కఠిన నిబంధనలు విధించారు. స్టడీ మోడ్, క్వైట్ అవర్స్, పేరెంటల్ కంట్రోల్ వంటి ఫీచర్లు జోడించారు. ప్రశ్నలకు నేరుగా సమాధానాలివ్వకుండా మార్గనిర్దేశం చేసేలా రూపొందించారు.

Source: NTV Telugu

More in Technology

Read the live feed on ZapIndies