యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పులు

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పులు

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపు విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఆగస్టు 24 నుంచి వీడియో ప్లే అయిన మొదటి ఫ్రేమ్ నుంచే వ్యూగా పరిగణిస్తారు. ఈ విధానం షార్ట్స్ తర్వాత లాంగ్-ఫార్మాట్ వీడియోలు, లైవ్ స్ట్రీమ్లకు విస్తరిస్తున్నారు. క్రియేటర్ల ఆదాయంపై ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

Source: Vaartha

More in Technology

Read the live feed on ZapIndies