తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టు 20 నుంచి 30 వరకు యూకే, అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, హార్వర్డ్, MIT వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించి పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యాలపై చర్చించనున్నారు.
సీఎం రేవంత్ యూకే, అమెరికా పర్యటన షెడ్యూల్ విడుదల
Source: NTV Telugu