హాకీ వరల్డ్‌కప్‌లో భారత్కు చరిత్రాత్మక విజయం

హాకీ వరల్డ్‌కప్‌లో భారత్కు చరిత్రాత్మక విజయం

ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 6-1 గోల్స్‌తో చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ డీలో అగ్రస్థానం దక్కించుకుంది. ఇది వరల్డ్‌కప్ చరిత్రలో భారత్కు అతిపెద్ద విజయం. ఆగస్టు 20న ఇంగ్లండ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ జరగనుంది.

Source: Namasthe Telangana

More in Sports

Read the live feed on ZapIndies