బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఇక ఇతర దేశాల గుర్తింపే మిగిలి ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కల్లోలంగా మారింది. భారత్ ఆర్థిక, రక్షణ రంగాల్లో బలోపేతమైనా శతృ శేషం మిగిలే ఉంది. అమెరికా, చైనా, పాక్ వైఖరి వల్ల భారత్ అనేక అవరోధాలు ఎదుర్కొంటోంది.
బలూచిస్తాన్ స్వాతంత్ర్య ప్రకటనపై భారత్ ఆచితూచి అడుగులు వేయాలి
Source: Vaartha