హార్వర్డ్ యూనివర్సిటీ తన మెడికల్ స్కూల్లో జరిగిన బాడీ పార్ట్స్ అక్రమ రవాణా కేసులో రూ.507 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. మాజీ మార్గ్ మేనేజర్ సెడ్రిక్ లాడ్జ్ దానం చేసిన మృతదేహాల నుంచి అవయవాలను తొలగించి అమ్మినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత కుటుంబాలు దాఖలు చేసిన కేసులను పరిష్కరించడానికి ఈ సెటిల్మెంట్ జరిగింది.
హార్వర్డ్ బాడీ పార్ట్స్ కుంభకోణంలో రూ.507 కోట్ల పరిహారం
Source: Gulte Telugu