తమిళనాడులో మహిళా ఉద్యోగులకు మూడో కాన్పుకూ 365 రోజుల సెలవు

తమిళనాడులో మహిళా ఉద్యోగులకు మూడో కాన్పుకూ 365 రోజుల సెలవు

తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డకు కూడా 365 రోజుల పూర్తి వేతన సెలవులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మొదటి, రెండో కాన్పులకు మాత్రమే ఈ సెలవులు వర్తించేవి. మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్‌కుమార్ ఈ ప్రకటన చేశారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies