నిర్మాత నాగవంశీ గతేడాది నష్టాలను లెక్కచేయకుండా ఈ ఏడాది వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. సంక్రాంతి సీజన్లో అనగనగా ఒక రాజు, లెనిన్, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలు 100-150 కోట్ల కలెక్షన్లతో ఆయనకు గోల్డెన్ ఇయర్గా నిలిచాయి.
రీ-ఎంట్రీలో నాగవంశీకి గోల్డెన్ ఇయర్
Source: Chitrajyothy