పాకిస్థాన్‌లో సైన్యం పట్టు మరింత బలపడుతోంది. పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావడం, కీలక నిర్ణయాల్లో సైన్యానికి అధికారిక పాత్ర కల్పించే ప్రతిపాదనలను సైనిక నాయకత్వం పరిశీలిస్తోంది. తుర్కియే, ఈజిప్ట్ నమూనాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మార్పులకు రాజ్యాంగ సవరణలు, రాజకీయ ఏకాభిప్రాయం అవసరం.
పాక్‌లో సైనిక పాలన దిశగా ప్రతిపాదనలు
Source: telugutimes.net