ట్రంప్ మద్దతుతో సరిత కోమటిరెడ్డి ప్రచారానికి ఊతం

ట్రంప్ మద్దతుతో సరిత కోమటిరెడ్డి ప్రచారానికి ఊతం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుగు సంతతికి చెందిన భారతీయ అమెరికన్ రిపబ్లికన్ అభ్యర్థి సరిత కోమటిరెడ్డికి న్యూయార్క్ అటార్నీ జనరల్ పోటీలో పూర్తి మద్దతు ప్రకటించారు. ఆమె ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ను నవంబర్ ఎన్నికల్లో ఎదుర్కొంటున్నారు. మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్ అయిన కోమటిరెడ్డి గతంలో డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశారు.

Source: Gulte Telugu

More in Politics

Read the live feed on ZapIndies