ప్రపంచంలో కొన్ని చెట్లు వింత ఆకారాలు, రంగులతో ప్రకృతి అద్భుతాలుగా నిలుస్తున్నాయి. ఆఫ్రికాలోని బావాబాబ్, యెమెన్‌లోని డ్రాగన్ బ్లెడ్ ట్రీ, అమెరికాలోని బ్రిస్టిల్‌కోన్ పైన్, బ్రెజిల్‌లోని జబుటికాబా, ఫిలిప్పీన్స్‌లోని రెయిన్‌బో యూకలిప్టస్ వీటిలో ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు, జీవన విధానం ఆసక్తికరంగా ఉన్నాయి.
ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన 5 చెట్లు
Source: Asianet Telugu