నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ చిత్రానికి దర్శకుడిగా 'బింబిసార' ఫేమ్ వశిష్ట పేరు బలంగా వినిపిస్తోంది. బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ ఆయన చెప్పిన ఫాంటసీ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అయితే బాలయ్య గాయం నేపథ్యంలో అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందని, దసరాకు క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం.
మోక్షజ్ఞ డెబ్యూ లిస్టులో వశిష్ట పేరు
Source: Chitrajyothy