దిల్ రాజు ఇంటర్వ్యూలో ఆర్య సినిమా తెరవెనుక జరిగిన విషయాలు పంచుకున్నారు. అల్లు అరవింద్కు సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో సుకుమార్ కథపై రీవర్క్ చేయాల్సి వచ్చింది. ఒక దశలో సుకుమార్ ఇండస్ట్రీ వదిలి లెక్చరర్ కావాలనుకున్నారు. దిల్ రాజు ధైర్యం చెప్పడంతో ఆర్య సంచలన విజయం సాధించింది.
ఆర్య సినిమాతో ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్న సుకుమార్
Source: Asianet Telugu