ఎక్స్‌ట్రాక్షన్ 3లో పియర్స్ బ్రాస్నన్ కీలక పాత్ర

ఎక్స్‌ట్రాక్షన్ 3లో పియర్స్ బ్రాస్నన్ కీలక పాత్ర

మాజీ జేమ్స్ బాండ్ నటుడు పియర్స్ బ్రాస్నన్ నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'ఎక్స్‌ట్రాక్షన్ 3'లో కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రిస్ హేమ్స్‌వర్త్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ హార్గ్రేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతోంది. ఇద్రిస్ ఎల్బా, గోల్షిఫ్తే ఫరహానీ, డాన్ లీ తదితరులు నటిస్తున్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies