స్పిరిట్ రిలీజ్ జూన్‌కు వాయిదా అంటూ బాలీవుడ్‌లో ప్రచారం

స్పిరిట్ రిలీజ్ జూన్‌కు వాయిదా అంటూ బాలీవుడ్‌లో ప్రచారం

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా విడుదల తేదీపై కొత్త చర్చ మొదలైంది. 2027 మార్చిలో విడుదల చేయాలని భావిస్తుండగా, జూన్‌కు వాయిదా పడే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies