పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొమ్మిది నెలల తర్వాత తొలిసారిగా భార్య బుష్రా బీబీ, సోదరి నోరీన్ నియాజీని కలుసుకున్నారు. సుప్రీంకోర్టు అనుమతి మేరకు రావల్పిండిలోని అదియాలా జైలులో ఈ భేటీ జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనల నేపథ్యంలో ఈ అనుమతి లభించింది.
9 నెలల తర్వాత భార్య, సోదరితో ఇమ్రాన్ ఖాన్ భేటీ
Source: Mana Telangana