విష యోగం: శని-చంద్రుల కలయికతో 5 రాశులకు అశుభం

విష యోగం: శని-చంద్రుల కలయికతో 5 రాశులకు అశుభం

సెప్టెంబర్ 25న శని, చంద్రులు మీన రాశిలో కలయికతో విష యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం వృశ్చిక, మేష, మీన, సింహ, మకర రాశులపై ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో సమస్యలు, నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies