శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో WTC పాయింట్ల పట్టికలో భారత్ PCT 53.33%కి పెరిగింది, కానీ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 77.78%తో మొదటి స్థానంలో ఉంది. ఫైనల్ బెర్త్ కోసం భారత్ మిగిలిన 8-9 టెస్టుల్లో 6-7 విజయాలు సాధించాల్సి ఉంటుంది.
శ్రీలంకపై భారత్ విజయం.. WTC పాయింట్ల పట్టికలో ఐదో స్థానం
Source: Vaartha