బెట్టింగ్ యాప్ కేసులో నిధి అగర్వాల్‌ను ఈడీ విచారించింది

బెట్టింగ్ యాప్ కేసులో నిధి అగర్వాల్‌ను ఈడీ విచారించింది

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ నటి నిధి అగర్వాల్‌ను సుమారు రెండు గంటలపాటు విచారించింది. ఆమె ప్రమోట్ చేసిన యాప్స్, రెమ్యునరేషన్, బ్యాంక్ లావాదేవీలపై ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను విచారించిన ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది.

Source: Chitrajyothy

More in Top Stories

Read the live feed on ZapIndies