సుహాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘మండాడి’ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సుహాస్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
సుహాస్ బర్త్డే స్పెషల్ పోస్టర్‌తో ‘మండాడి’ సంచలనం
Source: Chitrajyothy