ప్రియాంక మోహన్ తన సాంప్రదాయ చీరలో మెరిసిపోయారు. కొరియా టూరిజం గౌరవ రాయబారిగా ఉన్న ఆమె తమిళ, తెలుగు చిత్రాల్లో ప్రతిభ చూపుతున్నారు. 'గ్యాంగ్ లీడర్', 'డాక్టర్', 'దే కాల్ హిమ్ ఓజీ' వంటి చిత్రాల్లో నటించారు. 'మేడ్ ఇన్ కొరియా' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ప్రియాంక మోహన్ సాంప్రదాయ లుక్‌తో అభిమానులను మెప్పించింది
Source: Tupaki