తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై కొత్త నిబంధనలు జారీ చేసింది. నాన్-ఏసీ థియేటర్లలో టికెట్ ధర రూ.30 నుంచి రూ.100 వరకు, ఏసీ థియేటర్లలో రూ.50 నుంచి రూ.200 వరకు నిర్ణయించారు. స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లలో రూ.100 నుంచి రూ.300 వరకు ధరలు ఉంటాయి. రోజుకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ, చిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కీలక నిబంధనలు
Source: Asianet Telugu