నటి రియా చక్రవర్తి తన కొత్త ఇంటిని ఫరా ఖాన్కు చూపించింది. విశాలమైన లివింగ్ రూమ్, లండన్ స్టైల్ కిచెన్, పెద్ద బెడ్రూమ్తో ఈ ఇల్లు ఆధునిక డిజైన్, లగ్జరీ కలయికగా ఉంది. ఫరా ఖాన్ ఇంటి డిజైన్ను మెచ్చుకుంది.
రియా చక్రవర్తి కొత్త ఇల్లు: లండన్ స్టైల్ కిచెన్తో అదుర్స్
Source: Asianet Telugu