తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని, డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్ కొత్త సవాళ్లుగా మారాయని తెలిపారు. గతేడాది సైబర్ నేరాల వల్ల రూ.1,750 కోట్ల నష్టం, రోడ్డు ప్రమాదాల్లో 8 వేల మంది మృతి చెందినట్లు వెల్లడించారు.
తెలంగాణలో ట్రాఫిక్, రోడ్డు భద్రతకు ప్రాధాన్యం: డీజీపీ
Source: Zee Telugu News