ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా నారాయణబగడ్ ప్రాంతంలో వీధి కుక్కల బెడద పెరగడంతో అధికారులు 10 పాఠశాలలను ఆగస్టు 20 నుంచి 23 వరకు మూసివేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాలంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు.
కుక్కల బెడదతో చమోలీలో 10 పాఠశాలలకు సెలవులు
Source: NTV Telugu