మీరట్ లేడీ ఇన్స్పెక్టర్ సస్పెండ్.. అభ్యంతరకర వీడియోల కలకలం

మీరట్ లేడీ ఇన్స్పెక్టర్ సస్పెండ్.. అభ్యంతరకర వీడియోల కలకలం

ఉత్తర ప్రదేశ్లోని మీరట్కు చెందిన మహిళా సబ్-ఇన్స్పెక్టర్ అను సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్ట్ చేసి, క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించారు. ఆమె 2023 బ్యాచ్ సబ్-ఇన్స్పెక్టర్ కావడం గమనార్హం.

Source: Zee Telugu News

More in Top Stories

Read the live feed on ZapIndies