ఆంధ్రప్రదేశ్లో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీల గడువు ముగియగా, నవంబర్తో మరో 13 గడువు ముగియనుంది. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
ఏపీలో 100 మున్సిపల్ సంస్థలకు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Source: Andhra Jyothy