మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి చంద్రబాబు

మహాబలిపురంలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి చంద్రబాబు

తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగే దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. ఏపీ పునర్విభజన చట్టం అమలు, పెండింగ్ ఆర్థిక అంశాలు, దుగరాజుపట్నం పోర్టు, మెట్రో ప్రాజెక్టులు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Source: Andhra Jyothy

More in Politics

Read the live feed on ZapIndies