సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ‘మండాడి’ చిత్రబృందం కొత్త ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 10న ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. పోస్టర్‌లో సుహాస్ కొత్త లుక్, యాక్షన్ అవతార్ అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది.
సుహాస్ బర్త్డే స్పెషల్‌గా ‘మండాడి’ ఇంటెన్స్ పోస్టర్ విడుదల
Source: Zee Telugu News