పరుగు హీరోయిన్ షీలా కౌర్ తాజా ఫొటోలు వైరల్

పరుగు హీరోయిన్ షీలా కౌర్ తాజా ఫొటోలు వైరల్

అల్లు అర్జున్ సరసన 'పరుగు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన షీలా కౌర్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2011 తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2020లో వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ అదే అందంతో కనిపిస్తున్న ఆమె ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Source: Zee Telugu News

More in Entertainment

Read the live feed on ZapIndies