బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. తమకు నచ్చిన కథలను స్వయంగా నిర్మించాలని భావిస్తున్నారు. ఇదిలావుండగా, కియారా ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్' చిత్రంలో కనిపించనున్నారు.
నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ
Source: NTV Telugu