వైఎస్సార్సీపీ ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. ప్రతిపక్ష హోదా విషయంలో అన్యాయం జరిగిందని పార్టీ వాదిస్తోంది. 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ, మండలి వేదికగా ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం పార్టీకి రాజకీయంగా లాభమా నష్టమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ: లాభమా నష్టమా?
Source: telugutimes.net