కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, సహకారంపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు బుల్లెట్ ట్రైన్ కారిడార్, నదుల అనుసంధానం, విభజన సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రస్తావించారు. దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఆయన వెల్లడించారు.
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో దక్షిణాది అభివృద్ధిపై చర్చ
Source: telugutimes.net