వైసీపీ నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి భూకబ్జా ఆరోపణల కేసులో తిరుచానూరు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తానపల్లిలో 7.91 ఎకరాల లేఅవుట్లో చెట్లను నరికివేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదైంది. దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా భూమన ఆరోపించగా, ఎస్పీ ఆరోపణలను తోసిపుచ్చారు.
భూకబ్జా కేసులో భూమన విచారణకు హాజరు
Source: Vaartha