న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు నిర్వహించిన జెండాల ప్రదర్శనకు గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించింది. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం, అమెరికా 250వ వార్షికోత్సవాల సందర్భంగా 1,383 జెండాలతో '250' ఆకారాన్ని రూపొందించారు. ఎఫ్‌ఐఏ, భారత కాన్సులేట్, జోహో సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం రెండు దేశాల బంధానికి నిదర్శనంగా నిలిచింది.
ప్రవాస భారతీయులకు గిన్నిస్ రికార్డు
Source: Asianet Telugu