ఇంజినీరింగ్ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం

ఇంజినీరింగ్ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం

జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కౌన్సెలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే హైదరాబాద్ క్యాంపస్‌లో 26 సీట్లు, సుల్తాన్‌పూర్‌లో 8 సీట్లు భర్తీ అయ్యాయి. సీట్ల కేటాయింపు ఈఏపీసెట్ ర్యాంకు, రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా జరుగుతోంది. ఉదయం 10 తర్వాత వచ్చే వారికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ విధానం వర్తిస్తుంది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies