తెలంగాణలో హైదరాబాద్ నుంచి రామగుండం వరకు నూతన గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మంథని, సుల్తానాబాద్ రోడ్ల అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.30 వేల కోట్లతో రహదారుల నిర్మాణం జరుగుతోందని, పెద్దపల్లి బైపాస్ ప్రాజెక్టును రూ.150 కోట్లతో పునరుద్ధరించామని వెల్లడించారు.
హైదరాబాద్-రామగుండం గ్రీన్ఫీల్డ్ హైవేకు శంకుస్థాపన
Source: Vaartha