బీఎస్బీడీ ఖాతాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు

బీఎస్బీడీ ఖాతాలకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు

ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాదారులకు నగదు ఉపసంహరణ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు ఉచిత లావాదేవీల పరిమితిలో డిజిటల్ లావాదేవీలకు మినహాయింపు ఉండేది, కానీ తాజా మార్పులతో ఆ మినహాయింపును తొలగిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies