బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు జూలైలో ఏకంగా 307 శాతం పెరిగాయి. గత ఏడాది జూలైలో 11,584 యూనిట్లు అమ్ముకాగా, ఈ ఏడాది జూలైలో 47,184 యూనిట్లు విక్రయించారు. జూన్తో పోలిస్తే 17 శాతం వృద్ధి నమోదైంది. చేతక్ 35 సిరీస్ 3.5kWh బ్యాటరీతో 153 కి.మీ. రేంజ్ ఇస్తుందని, ఛార్జింగ్కు రూ.35 మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ తెలిపింది.
బజాజ్ చేతక్ అమ్మకాలు 307% పెరిగాయి
Source: NTV Telugu