బిర్యానీ వ్యాపారంలో రోజుకు 50 ప్లేట్లు రూ.90 చొప్పున అమ్మితే నెలకు రూ.1.35 లక్షల ఆదాయం వస్తుందని అంచనా. అయితే, సరుకులు, అద్దె, సిబ్బంది జీతాలు వంటి ఖర్చులు పోను సుమారు రూ.55,000 లాభం మిగలవచ్చు. చిన్న పెట్టుబడితో మొదలుపెట్టే వారికి ఇది మంచి అవకాశం.
బిర్యానీ బిజినెస్తో నెలకు రూ.1.35 లక్షల ఆదాయం
Source: Asianet Telugu