ఐదో తరగతి వరకే చదివిన ఎం. కిరణ్ కుమార్ జైన్.. కూలీగా ప్రారంభించి నేడు లలితా జ్యువెలరీ ఎండీగా ఎదిగారు. తల్లి ఇచ్చిన నాలుగు బంగారు గాజులతో వ్యాపారం మొదలుపెట్టి.. 1999లో లలితా జ్యువెలరీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కంపెనీ విలువ రూ.11,000 కోట్లు కాగా.. 53 షోరూమ్లు, 32,000 మంది ఉద్యోగులున్నారు.
5వ తరగతి చదివిన కిరణ్ కుమార్.. రూ.11,000 కోట్ల లలితా జ్యువెలరీ అధిపతి
Source: TV9 Telugu