రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏలూరు జిల్లాలోని చింతలపూడి, రేచర్ల కోల్ బ్లాకులను ఈ-వేలంలో దక్కించుకుంది. భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (UCG) ద్వారా రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు చేపట్టనుంది. దీనివల్ల 3,000-5,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 20,000-35,000 మందికి పరోక్ష ఉపాధి లభించవచ్చని అంచనా.
గోదావరి ప్రాంతంలో రిలయన్స్ భారీ పెట్టుబడి
Source: telugutimes.net