గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 628.04 పాయింట్లు పెరిగి 77,537.72 వద్ద, నిఫ్టీ 153.55 పాయింట్లు పుంజుకుని 24,231.85 వద్ద స్థిరపడింది. రియల్టీ సూచీ దాదాపు 2 శాతం వృద్ధి నమోదు చేయగా, ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. ఇటీవలి పతనంతో కనిష్ట స్థాయికి చేరిన షేర్లలో పెట్టుబడులతో మార్కెట్ కోలుకుందని నిపుణులు పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది
Source: Vaartha