ఏలూరు జిల్లాలో దేశ తొలి సమీకృత భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) కాంప్లెక్స్ ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రతిపాదించింది. చింతలపూడి, రెచర్ల బొగ్గు బ్లాకుల్లో మూడు దశల్లో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా 3,000-5,000 ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా.
ఏపీలో రూ.2.73 లక్షల కోట్ల రిలయన్స్ పెట్టుబడికి ఆమోదం
Source: Webdunia Telugu