వాస్తు శాస్త్రం ప్రకారం, మంచం కింద కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత కాగితాలు, చిరిగిన బట్టలు, మందులు, పాత బ్యాటరీలను మంచం కింద పెట్టకూడదని సూచిస్తున్నారు. ఇవి ఆరోగ్యం, నిద్ర, జీవితంలో అభివృద్ధిపై చెడు ప్రభావం చూపుతాయని నమ్ముతారు.
వాస్తు నియమాలు: మంచం కింద పెట్టకూడని 5 వస్తువులు
Source: Asianet Telugu